ప్రియాంక చోప్రా నటీమణుల్లో టాప్ లిస్ట్ తన పేరు ఎప్పుడు ముందుస్థానంలో ఉంటుంది. ఎక్కువ విజయాలు సాధించిన వారిలో ప్రియాంక చోప్రా ఒక్కటి. బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం దక్కకుండా సంపాదన ఆర్జిస్తున్నారు. 2017 ఫోర్బ్స్ ఇండియా టాప్ 10 లిస్ట్ తను ఒక్కరు.

ఆమెకు ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. ప్రియాంక చోప్రా బాలీవుడ్లోనే కాకుండా ఇప్పుడు హాలీవుడ్ లో కూడా ప్రాజెక్టులను కూడా చేస్తుంది. త్వరలోనే హాలీవుడ్ ప్రాజెక్టులోను షూటింగ్ ప్రారంబించబోతుంది. ఎక్కడైనా తనకు దూసుకుని వెళ్లే అంత గొప్ప నటి. అయితే తను పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందని ఆలోచించే వాళ్ళు ఉండరు. ఈ విషయాన్ని ఆ భామను అడగగా పెళ్లి ఇప్పుడు చేసుకోవాలని ఉందా?

లేక అప్పుడే వద్దుఅనుకుంటున్నారా అని ఇటీవలఒక ఈవెంట్ కు వచ్చిన ప్రియాంక ను అడగక.. నాకు ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలని ఉన్నది. నేను చేసిన హార్డ్ వర్కును అబినందించే వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవాలని అమ్మ నాకు చెప్పింది. అలంటి అబ్బాయి దొరకడమే కష్టమైన పని అనిపింస్తుందంటూ నవ్వేసింది.

Comments

comments